వలీద్ జమాఅత్

శుక్ర, 04/17/2020 - 07:44

వలీద్ ఇబ్నె ఉఖబహ్ మద్యం మత్తులో చేసిన ఘనకార్య వివరణ సంక్షిప్తంగా

వలీద్ జమాఅత్

వలీద్ ఇబ్నె ఉఖబహ్ దైవప్రవక్త[స.అ] కాలం లోనే కాకుండా అతడి యొక్క కపటం దైవప్రవక్త[స.అ] తరువాత కూడా సాగింది. మూడవ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ కాలంలో అతడు కూఫాకు గవర్నర్‌గా నిర్ధారించబడ్డాడు, అక్కడ అతడి మోసాలు సాగాయి, ఒకసారి అతడు మద్యం మత్తులో ఫజ్ర్ జమాఅత్ నమాజ్ చదివిస్తూ రెండు రక్అత్లకు బదులు నాలుగు రక్అత్లు చదివించాడు, ఆ తరువాత హజ్రత్ ఉస్మాన్ ఆదేశానుసారం శిక్షించడం జరిగింది. ఈ సంఘటన ఈ క్రింద సూచించబడిన గ్రంథాలలోనే కాకుండా మరెన్నో వాటిలో ఉంది.
1. సహీ అల్ బుఖారీ, ఇంగ్లీషు అనువాదం భాగం5, కితాబ్57, సంఖ్య45. భాగం5, కితాబ్58, సంఖ్య212.
2. అల్ తబరీ, ఇంగ్లీషు అనువాదం, భాగం15, పేజీ120.
సున్నీ ఫిఖా పండితులు, ఈ దురాచారుడైన వలీద్ ఉదాహారణను నిదర్శనంగా తీసుకొని “బహిరంగంగా పాపాలు చేసేవ్యక్తి వెనక జమాఅత్ నమాజ్ ను చదవడం సమ్మతమైనదని నిర్ధారిస్తారు!!”
అలీ అల్ ఫారీ అల్ హర్వీ అల్ హఫీ, షర్హు ఫిఖ్హిల్ అక్బర్, “మంచి లేదా పాపాత్ముడి వెనక నమాజ్ చదివే అనుమతి ఉంది” అన్న శీర్షికలో.[మజ్మఅ ఫతావా, భాగం3, పేజీ281]

రిఫరెన్స్
ఇబ్నె తైమియహ్, మజ్మఅ ఫతావా, అల్ రియాజ్, 1381, భాగం3, పేజీ281.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 18 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14