శుక్ర, 04/17/2020 - 07:56
సహాబీయుల పట్ల షియా ముస్లిముల అభిప్రాయం గురించి సంక్షఇప్త వివరణ...
షియాలందరూ ఖుర్ఆన్లో ప్రశంసించబడ్డ దైవప్రవక్త[స.అ] స్వచ్ఛమైన సహాబీయులను ప్రేమిస్తారు, ఆ ఖుర్ఆన్ ప్రశంసలకు వలీద్ ఇబ్నె ఉఖబహ్ లాంటి వారు అర్హులు కాలేరు. ఇతడు సున్నీయుల విశ్వాసం ప్రకారం ఒక ప్రముఖ సహాబీ అయినప్పటికీ హదీస్ మరియు దైవప్రవక్త సున్నత్ ను ఉల్లేఖించే ఒక మాన్యత గల రావీ మరియు అనుకరణకు అర్హత గలవాడు కాలేడు. అందుకని షియాలందరూ సహాబీయులందరిని వారి మాన్యత విషయంలో సమానం అని నమ్మరు, ముందుగా ప్రతీ సహాబీ యొక్క జీవిత చరిత్రను పరిశీలించి ఎంత వరకు దౌత్యవార్త పట్ల కట్టుబడి ఉన్నారు అన్న విషయాన్ని విచారించి తెలుసుకుంటారు. నిస్సందేహంగా లెక్కలేనివన్ని మంచి సహాబీయులున్నారు ఉదాహారణకు అమ్మార్, మిఖ్దాద్, సల్మాన్, అబూౙర్, జాబిర్ మరియు ఇబ్నె అబ్బాస్ లాంటి మరెన్నో సహాబీయులు.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి