మూడు నెలలలోనే మరిచిన విలాయత్ సందేశం

శని, 04/18/2020 - 18:12

మూడు నెలలలోనే హజ్రత్ అలీ(అ.స) విలాయత్ సందేశం మరిచిన వ్యక్తి ఎవరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

మూడు నెలలలోనే మరిచిన విలాయత్ సందేశం

దైవప్రవక్త[స.అ] తన చివరి హజ్ యాత్రను ముగించుకొని మదీనహ్ కు వెళ్తుండగా గదీర్ మైదానంలో దైవప్రవక్త[స.అ] అల్లాహ్ ఆదేశానుసారం హజ్రత్ అలీ[అ.స]ను సుధీర్ఘ ఉపన్యాసం తరువాత తన ఉత్తరాధికారిగా నియమించారు. ఆ తరువాత దైవప్రవక్త[స.అ] ప్రతీ ఒక్కరికి హజ్రత్ అలీ[స.అ] చేతులపై బైఅత్ చేసి శుభాకాంక్షలు తెలియపరచమని ఆదేశించారు. వారిలో హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ కూడా ఉన్నారు, వారు ఇలా అన్నారు: “భళా అబూతాలిబ్ కుమారా! ఈ రోజు నుండి మీరు విశ్వసించిన పురుషులకు మరియు స్ర్తీలకు మౌలా(స్వామి)గా నిశ్చయించబడ్డారు!”
ఈ సంఘటన జరిగిన మూడు నెలల తరువాత ఇలా శుభాకాంక్షలు తెలిపిన వ్యక్తి హజ్రత్ అలీ[అ.స] నుండి ఖిలాఫత్ అధికారాన్ని వారి నుండి చేదించబడడానికి కారణంగా మారాడు.
నిజానిజాలు తెలుసుకొనేందుకు పరిశోధించండి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13