గదీర్ సంఘటన పై అహ్లెసున్నత్ నిదర్శనం

ఆది, 04/19/2020 - 17:37

అహ్లెసున్నత్ ఉలమాలు గదీర్ సంఘటనను సరైనదని నమ్ముతారా? అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

గదీర్ సంఘటన పై అహ్లెసున్నత్ నిదర్శనం

ఈ సంఘటనను సంక్షిప్తంగా మరియు వివరంగా ఉల్లేఖించిన అహ్లెసున్నత్ యొక్క ప్రముఖుల సంఖ్య చాలా ఆశ్చర్యకరమైనది! హిజ్రీ మొదటి శతాబ్ధం నుంచి 14వ శతాబ్ధం వరకు, క్రీస్తు శకం 7వ శతాబ్ధం నుంచి 20వ శతాబ్ధం వరకు 110 గౌరవనీయులైన సహాబీయులు, 84 తాబేయీన్లు మరియు వందలాది ఇస్లామీయ ప్రపంచ ఉలమాలు ఈ సంఘటనను ఉల్లేఖించారు. ఈ సంఖ్య మరియు లెక్కలు కేవలం అహ్లేసున్నత్ ఉలమాల వద్ద భద్రపరచబడి ఉన్న రివాయతుల రావీయుల సంఖ్య మాత్రమే.
వాటన్నింటి నుండి సంక్షిప్తంగా కొన్నింటిని క్రింద వివరించం జరిగింది. వీరిలో చాలా శాతం ఉలమాలు కేవలం దైవప్రవక్త(స.అ) చరిత్రాత్మకమైన ఆ ప్రచారాన్ని ఉల్లేఖించడమే కాకుండా దానిని మాన్యతమైనదిగా భావిస్తారు:
1. అల్ హాకిమ్ అల్ నైషాపూరీ, అల్ ముస్తద్రక్ అలస్ సహీహైన్, (బీరూత్) భగం3, పేజీ109-110, 533, 148,133. స్పష్టంగా ఈ హదీస్ ను అల్ బూఖారీ మరియు ముస్లిం ప్రమాణం ప్రకారం సరైనదిగా నిర్ధారించారు. అల్ జహబీ దాన్ని సమ్మతించారు.
2. అల్ తిర్మిజీ, సునన్, (మిస్ర్) భాగం5, పేజీ633.
3. ఇబ్నె మాజహ్, సునన్, (మిస్ర్1952), భాగం1, పేజీ45.
4. ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ, ఫత్హుల్ బారీ ఫీ షర్హి సహీహ్ అల్ బుఖారీ, (బీరూత్1988) భాగం7, పేజీ61.
5. అల్ ఐనీ, ఉమ్దతుల్ ఖారీ షర్హు సహీహ్ అల్ బుఖాహీ, భాగం8, పేజీ584.
6. ఇబ్నె అల్ అసీర్, జామిఉల్ ఉసూల్, 2271, సంఖ్య65.
7. జలాలుద్దీన్ అల్ సీవ్తీ, అల్ దురరుల్ మన్సూర్, భాగం2, పేజీ259, 298
8. ఫఖ్రుద్దీన్ అల్ రాజీ, తఫ్సీర్ అల్ కబీర్, (బీరూత్1981) భాగం11, పేజీ53
9. ఇబ్నె కసీర్, తఫ్సీరు అల్ ఖుర్ఆనిల్ అజీమ్, (బీరూత్), భాగం2, పేజీ14
10. అల్ వాహిదీ, అస్బాబున్ నుజూల్, పేజీ164
11. ఇబ్నె అల్ అసీర్, ఉస్దుల్ గాబహ్ ఫీ మఅరిఫతిస్ సహాబహ్, (మిస్ర్) భాగం3, పేజీ92
12. ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ, తహ్జీబ్ అల్ తహ్జీబ్, (హైదరాబాద్1325), భాగం7, పేజీ339
13. ఇబ్నె కసీర్, అల్ బిదాయహ్ వన్ నిహాయహ్, (మిస్ర్ 1932), భాగం7, పేజీ340, భాగం5, పేజీ213
14. అల్ తహావీ, ముష్కిలుల్ ఆసార్, (హైదరాబాద్1915), భాగం2, పేజీ308-309
15. నూరుద్దీన్, అల్ హలబీ అల్ షాఫెయీ, అల్ సీరతుల్ హలబియ్యహ్, భాగం3, పేజీ337
16. అల్ జర్ఖానీ, షర్హుల్ మవాహిబి అల్ లదునియ్యహ్, భాగం7, పేజీ13

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 19 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20