ఖుర్ఆన్ మరియు అహ్లెబైత్[అ.స]

మంగళ, 04/28/2020 - 13:56

రమజాన్ మాసంలో ఖుర్ఆన్ మరియు అహ్లెబైత్[అ.స] గురించి తెలుసుకోవటం పై దృష్టి పెట్టాలి.

ఖుర్ఆన్ మరియు అహ్లెబైత్[అ.స]

రమజాన్ మాసంలో ఖుర్ఆన్ మరియు అహ్లెబైత్[అ.స] గురించి తెలుసుకోవటం పై దృష్టి పెట్టాలి. ఎందుకంటే రమజాన్ మాసం ఖుర్ఆన్ యొక్క వసంత ఋతువు. హదీస్ లో ఇలా వివరించబడి ఉంది: ప్రతీ దానికి వసంతకాలం ఉంటుంది మరియు ఖుర్ఆన్ వసంతం రమజాన్ మాసం:[కాఫీ, భాగం2, పేజీ630]
మరి అహ్లెబైత్[అ.స]ల విషయానికి వస్తే రమజాన్ యొక్క యదార్థం షబేఖద్ర్ లో ఉంది మరియు షబేఖద్ర్ యొక్క యదార్థం అహ్లెబైత్[అ.స] ముఖ్యంగా ఇమమె జమానా[అ.స]తో ముడి పడి ఉంది. దీనిని రివాయత్ ఇలా వివరిస్తుంది: అల్లాహ్ దైవప్రవక్త[స.అ]తో ఇలా అనెను: “ఇన్నా అన్జల్నా సూరహ్ ను పఠించండి, ఈ సూరహ్ మీ మరియు మీ అహ్లెబైత్[అ.స] మధ్య ప్రళయదినం వరకు గల సంబంధం గురించి ఉంది”[కాఫీ, భాగం3, పేజీ486]
రిఫరెన్స్
కాఫీ, మర్హూమ్ కులైనీ, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, చాప్4, 1407హి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9