అల్లాహ్ మాసం

బుధ, 04/29/2020 - 11:10

రమజాన్ మాసం అల్లాహ్ కు సంబంధించిన మాసం అని వివరిస్తున్న హదీస్ ఉల్లేఖనం...

అల్లాహ్ మాసం

రమజాన్ మాసం అల్లాహ్ కు సంబంధించిన మాసం అని ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. వాటిలో ఒకటి హదీస్ ఉల్లేఖనం.
ఇమామ్ సజ్జాద్[అ.స] రమజాన్ మాసంను వీడుకోలు చెబుతూ చదివిన దుఆలో వారు రమజాన్ మాసాన్ని అల్లాహ్ యొక్క మాసం అని అన్నారు. దాని లక్షణాలను వివరించారు. వారు ఇలా అన్నారు: “నీపై సలామ్ ఓ అల్లాహ్ యొక్క గొప్ప మాసం మరియు ఓ అల్లాహ్ యొక్క మిత్రుల అతి పెద్ద పెండగ. నీపై సలామ్ ఓ మంచి సమయ మిత్రుడా మరియు రోజులలో, గడియలలో అత్యుత్తమ మాసామా!”[బిహారుల్ అన్వార్, భాగం95, పేజీ174]

రిఫరెన్స్
బిహారుల్ అన్వార్, ముహమ్మద్ బాఖిర్ మజ్లిసీ, దారు ఇహ్యాయిత్తురాస్ అల్ అరబీ, బీరూత్, చాప్2, 1403హి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19