కష్టాల నుండి బయటపడేసే దుఆ

మంగళ, 05/05/2020 - 14:46

కష్టాల నుండి బయటపడేసే దుఆ ఖుర్ఆన్ లో ఉంది అని వివరించే దైవప్రవక్త[స.అ] హదీస్...

కష్టాల నుండి బయటపడేసే దుఆ

ఆయత్: లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్[అంబియా:87]
అనువాదం: “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్యదైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి”
ఈ దుఆ, ప్రవక్త హజ్రత్ యూనుస్[అ.స] చేప కడుపులో ఉన్నప్పుడు చేసిన దుఆ. అల్లాహ్ వారి ప్రార్థనను స్వీకరించాడు. దైవప్రవక్త[స.అ] ఈ దుఆ గురించి ఇలా ఉల్లేఖించెను: “మీకు కష్టాలు మరియు ఆపదలు వచ్చి పడినప్పుడు దాని నుండి కోలుకోవటానికి పఠించాల్సిన దుఆ మీకు నేర్పించనా?.
సహాబీయులు: నేర్పించండి దైవప్రవక్త[స.అ].
దైవప్రవక్త[స.అ]: చేపకు ఆహరం అయినప్పుడు చేసిన యునుస్ యొక్క దుఆ లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్.[కష్షాఫ్, భాగం3, పేజీ132]

రిఫరెన్స్
జమఖ్షరీ ముహమ్మద్, కష్షాఫ్, భాగం3, పేజీ132, పావరఖీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19