దుఆయె యూనుస్ పట్ల మాసూమీన్[అ.స] అభిప్రాయం

మంగళ, 05/05/2020 - 14:53

దుఆయె హజ్రత్ యూనుస్[అ.స] పట్ల పవిత్ర మాసూమీన్[అ.స] అభిప్రాయం...

దుఆయె యూనుస్ పట్ల మాసూమీన్[అ.స] అభిప్రాయం

“లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్” ఖుర్ఆన్ లో ఉన్న ఈ దుఆ గురించి మాసూమీన్[అ.స] యొక్క కొన్ని హదీసులు:
1. దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: రోగంతో బాధపడుతున్న ముస్లిం ఈ దుఆను చదివితే, ఒకవేళ అతడు ఆరోగ్యవంతుడు కాకుండా మరణిస్తే అతడికి అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందినవాడికి లభించే పుణ్యం లభిస్తుంది, అదే ఆరోగ్యం పొందితే అతడి పాపములన్నీ క్షమించబడతాయి.[ఖవారివుల్ ఖుర్ఆన్, పేజీ67]
2. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: దుఃఖంలో ఉన్నవాడు ఈ దుఆను ఎందుకు చదవడో నాకు ఆశ్చర్యం కలుగుతుంది “లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్”, ఎందుకంటే అల్లాహ్ ఈ ఆయత్ తరువాత ఇలా ఉపదేశించెను: “అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము”[ఖిసాల్, పేజీ218]

రిఫరెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, పేజీ218., ఖవారివుల్ ఖుర్ఆన్, పేజీ67.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9