క్షమాబిక్ష దుఆ

బుధ, 05/06/2020 - 13:33

అల్లాహ్ నుండి క్షమాబిక్ష ను ఎలా కోరాలి అన్ని విషయం పై ఖుర్ఆన్ ఆయత్ నిదర్శనం ...

క్షమాబిక్ష దుఆ

ఆయత్: “రబ్బనా ౙలమ్నా అన్ఫుసనా వ ఇన్ లమ్ తగ్ఫిర్ లనా వ తర్హమ్నా ల నకూనన్న మినల్ ఖాసిరీన్”[అఅరాఫ్:23]
అనువాదం: “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాబిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము”
హజ్రత్ ఆదమ్ మరియు హవ్వా[అ.స]లు ఈ దుఆ ద్వార తమ తప్పును అంగీకరించి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. అహ్లె సున్నత్ మరియు షియా రివాయతుల ప్రకారం అల్లాహ్ వారికి కొన్ని పేర్లను బోధించి వాటి ఆశ్రయంతో వారిని క్షమించెను. దైవప్రవక్త[అ.స] రివాయత్ ప్రకారం ఆ పేర్లు ముహమ్మద్, అలీ, ఫాతెమా, హసన్ మరియ హుసైన్[అ.స].[తఫ్సీరె దుర్రుల్ మన్సూర్]

రిఫరెన్స్
జలాలుద్దీన్ సీవ్తీ, తఫ్సీరె దుర్రుల్ మన్సూర్, అఅరాఫ్ సూరహ్ యొక్క 23 ఆయత్ వ్యాఖ్యానం క్రమంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16