ఖుర్ఆన్ దుఆలు

గురు, 05/07/2020 - 14:04

పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో ఉన్న కొన్ని దుఆల యొక్క  తెలుగు అనువాదం...

ఖుర్ఆన్ దుఆలు

ఖుర్ఆన్ దుఆల తెలుగు అనువాదం
1. ఇహపరలోకాల మంచిని కోరుతూ: “ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రాదించు, పరలోకంలో కూడా మేలును ప్రాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు”[బఖరహ్:201]
2. దీన్ పట్ల స్థరత్వం: “మా ప్రభూ! సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు. నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు”[ఆలి ఇమ్రాన్:8]
3. పాపముల పట్ల క్షమాపణ: “మా ప్రభూ! మేము విశ్వసించాము. కనుక మా పాపాలను క్షమించు. ఇంకా మమ్మల్ని అగ్ని శిక్ష నుంచి కాపాడు”[ఆలి ఇమ్రాన్:16]
4. సహనం అర్జీ దుఆ: “ఓ ప్రభూ! మాపై సహనాన్ని కురిపించు. నీకు విధేయులు(ముస్లింలు)గా ఉన్న స్థితిలోనే మరణాన్ని వొసగు!”[అఅరాఫ్:126]
5. విశాల హృదయం కోసం: “ఓ నా ప్రభూ! నా కోసం నా ఛాతీ(మనసు)ని విశాలమైనదిగా చేయి. నా కార్యాన్ని నా కోసం సులభతరం చేయి. నా నాలుక ముడిని విప్పు, ప్రజలు నా మాటను బాగా అర్థం చేసుకోగలిగేందుకు.”[తాహా:25-28]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11