ఫాతిర్ సూరహ్

ఆది, 12/24/2017 - 17:13

.అల్లాహ్ తరువు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 35వ సూరహ్ “ఫాతిర్”.

ఫాతిర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 35వ సూరా ఇది. “ఫాతిర్” స్వభావం, సృష్టి, సృష్టికర్త లాంటి అర్థాల కొరకు ఉపయోగ పడే పదం. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని మొదటి ఆయత్. ఈ సూరాలో “ఫాతిర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 20 సార్లు వచ్చింది. ఈ సూరాలో 45 ఆయత్‍లు, 779 పదాలు మరియు 3238 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 36 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఫుర్‏ఖాన్” సూరా మరియు దీని తరువాత “మర్‏యమ్” సూరా అవతరించబడ్డాయి. ఈసూరహ్ కు “ఫాతిర్” కాకుండా “మలాయికహ్” అని ఇంకో పేరు కూడా ఉంది. ఈ సూరహ్ పేరు “ఫాతిర్” అని పెట్టడానికి గల కారణం “ఫాతిర్” అను పదం ఈ సూరహ్ యొక్క మొదటి ఆయత్ లో ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్[స.అ] ఇలా ప్రవచించెను “ఫాతిర్ సూరహ్ ను పఠించిన వ్యక్తి స్వర్గం యొక్క మూడు ద్వారముల నుండి తన ఇష్టం వచ్చిన ద్వారం నుండి ప్రవేశించవచ్చు”.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31