ఐదు దుఆలు

గురు, 05/07/2020 - 14:11

ఖునూత్ లో చదవగల పవిత్ర ఖుర్ఆన్ లో ఉన్న కొన్ని దుఆలు...

ఐదు దుఆలు

1. తల్లిదండ్రుల క్షమాపణ కోరటం: “రబ్బనగ్ ఫిర్ లీ వలివాలిదయ్య వ లిల్ మొమినీన యౌమ యఖూముల్ హిసాబ్”[ఇబ్రాహీమ్:41]
2. కరుణ మరియు క్షమాబిక్ష ప్రార్థన: “రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇన్ లమ్ తగ్ఫిర్ లనా వ తర్ హమ్నా ల నకూనన్న మినల్ ఖాసిరీన్”[అఅరాఫ్:23]
3. అల్లాహ్ ప్రసన్నత: “అబ్బి ఔజిఅ.నీ అన్ అష్కుర నిఅ.మతకల్ లతీ అన్అమ్‌త అలయ్య వ అలా వాలిదయ్య వ అన్ అఅ.మల సాలిహన్ తర్ జాహు వ అద్ ఖిల్నీ బి రహ్మతిక ఫీ ఇబాదికస్ సాలిహీన్”[నమ్ల్:19]
4. నమాజ్ చేసే భాగ్యం కోసం: “రబ్బిజ్ అల్నీ ముఖీమస్ సలాతి వ మిన్ జుర్రియతీ రబ్బనా వ తఖబ్బల్ దుఆ”[ఇబ్రాహీమ్:40]
5. ఆమాల్ అంగీకరణ కోసం: “రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీవుల్ అలీమ్”[బఖరహ్:127]
వీటి తెలుగు అనువాదం కోసం ఈ లింకును చూచండి
https://www.te.welayatnet.com/node/1631

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16