ఇస్లాం ప్రారంభ దశ నుండే దాన్ని నాశనం చేసేందుకు వివిధ కుట్రలు చేశారు, పన్నాగాలు పన్నారు...
ఇస్లాం ప్రారంభ దశ నుండే దాన్ని నాశనం చేసేందుకు వివిధ కుట్రలు చేశారు, పన్నాగాలు పన్నారు. ఉదాహారణకు
ఒక్కోసారి అపహాస్యం, హేళన మరియు బాధ పెట్టటం ద్వార
ఒక్కోసారి వాణిజ్య మరియు సామాజిక పరంగా నిషేధించటం ద్వార
ఒక్కోసారి వివిధ కారణాల సాకుతో యుద్ధాలు చేయటం ద్వార
ఒక్కోసారి కపటవర్తనుల అంతర్గత కుట్రల ద్వార
ఒక్కోసారి ముస్లిముల మధ్య వ్యతిరేకత సృష్టించటం ద్వార
ఒక్కోసారి ముస్లిముల భూములను ఆక్రమించుకోవటం ద్వార
ఒక్కోసారి ముస్లిముల దేశాలను ముక్కలు ముక్కలుగా విభజించటం ద్వార
ఒక్కోసారి ముస్లిం యువకులను ఇస్లాం కట్టుబాటుల నుండి దూరం చేసి వారిని ఇస్లాం నుండి త్యజించటం ద్వార
ఒక్కోసారి అధికార, వాణిజ్య మరియు రాజకీయ వలస విధానం ద్వార....
అలాగే చరిత్ర గ్రంథాల నిదర్శినం ప్రకారం మరెన్నో విధాలుగా ఇస్లాంను నాశనం చేయటానికి కుట్రలు పన్నారు మరియు ఈనాటికీ పన్నుతూనే ఉన్నారు... బహుశా వారు అల్లాహ్ వారిని ఉద్దేశించి చెప్పిన మాటలు మరిచారేమో: “వారు అల్లాహ్ జ్యోతిని తమ నోళ్ళతో ఊది ఆర్పివేయదలుస్తున్నారు. అయితే అల్లాహ్ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణంగావిస్తాడు – అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే!”[సఫ్:08].[తఫ్సీరె నమూనహ్, భాగం24, పేజీ94]
రిఫరెన్స్
తఫ్సీరె నమూనహ్, ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, దారుల్ కుతుబిల్ ఇస్లామియహ్, చాప్26.
వ్యాఖ్యానించండి