పాపాలను హరించే మాసము

శని, 05/09/2020 - 15:01

ఈ క్రింది వ్యాసంలో "రమజాను" అనే పదానికి అర్ధాన్ని వివరించటం జరిగింది. 

రమజాను, దివ్యఖురాను, పాపాలు.

దివ్య ఖురానులో పేర్కొన బడ్డ ఎకైక మాసము రమజాను మాసము.దివ్యఖురానులొ అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నడు: రమజాను నెల,ఖురాను అవతరింపజేయబడిన నెల.అది మానవులందరికీ మార్గదర్శకం,అందులో సన్మార్గంతో పాటు,సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలున్నాయి [అల్ బఖర/185].పవిత్ర రమజాను మాసంలో మానవుని యొక్క మునుపటి పాపాలు హరించబడతాయి. ఎందుకంటే ఈ మాసము యొక్క పేరే రమజాను,అరబ్బి భాషలో "రమజ" అంటే "సూర్యుని తాపానికి వేడెక్కిన రాయి" అని అర్ధం,ఆ రాయి ఎంత వేడిగా ఉంటుందంటే దానిపై ఏ వస్తువును పెట్టిన అది దానిని మాడ్చి మసి చేసేస్తుంది.అలాగే ఈ మాసంలోకి ప్రవేశించే పాపాత్ముల యొక్క పాపాలను ఈ మాసము మాడ్చి మసి చేసేస్తుంది.

రెఫరెన్స్: లిసానుల్ అరబ్,పేజీ 7వ భాగము,పేజీ నం:39.         

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15