ఇస్లాం ఉమ్మత్ అతి పెద్ద ఆపద

ఆది, 05/10/2020 - 18:18

సహాబీయుల ఇస్లాం ఆదేశాల పట్ల స్వయపరియాలోచన ఇస్లాం ఉమ్మత్ యొక్క అతి పెద్ద ఆపద...

ఇస్లాం ఉమ్మత్ అతి పెద్ద ఆపద

ఇస్లాం ఉమ్మత్ యొక్క అన్నీంటి కన్న పెద్ద ఆపద “నస్స్(ఇస్లాం యొక్క స్పష్టమైన ఆదేశం) ఉన్నా స్వయపరియాలోచన వైపు వెళ్ళడం” ఇది అల్లాహ్ యొక్క సరిహద్దులను ఆపివేస్తుంది మరియు దైవప్రవక్త[స.అ] సున్నతులను నాశనం చేస్తుంది. సహాబీయుల తరువాత ఉలమాలు చేసిన కార్యక్రమం ఇదే. వాళ్ళు కూడా తమ ఆలోచనల పునాదిని సహాబీయుల పరియాలోచనపై పెట్టారు. ఇలా ఒక్కోసారి సహాబీయుల ఆచరణ వల్ల దైవప్రవక్త[స.అ] స్పష్టమైన సున్నతులను మరి అలాగే ఒక్కోసారి ఖుర్ఆన్ ఆయతులను చూసీచూడనట్లు వదిలేసే వారు. ఈ మాటలు స్వమతపక్షపతం వలనో లేదా వైరం వలను చెప్పినవి కావు. వీటికి చరిత్రలో ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. వాటిలో స్పష్టమైన ఉదాహారణ “తయమ్ముమ్” ఆయత్ మరియు దైవప్రవక్త[స.అ] సున్నత్‌కు ప్రతిఘటిస్తూ సహాబీయుల పరియాలోచన మరియు వాళ్ళు నమాజ్‌ను చదవనవసరం లేదనే ఆదేశం మరియు దాని సాకు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ పరియాలోచనతోనే చేశారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10