అబూహురైరహ్ ను చితకబాదిన హజ్రత్ ఉమర్

ఆది, 05/10/2020 - 18:30

దైవప్రవక్త[స.అ] ఆదేశాన్ని ప్రకచించడానికి వెళ్తున్న అబూహురైరహ్ ను చితకబాదిన హజ్రత్ ఉమర్...

అబూహురైరహ్ ను చితకబాదిన హజ్రత్ ఉమర్

దైవప్రవక్త[స.అ] ఆబూహురైరహ్‌ను “ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని చెబుతారో మరియు అతని మనసులో ఏకేశ్వరాధన ధృఢంగా ఉందో అతనికి స్వర్గ శుభవార్త ఉంది” అని ప్రకటించు అని పంపారు. అబూహురైరహ్ ఈ శుభవార్త ప్రకటించడానికి వెళ్తుండగా మధ్యలో ఉమర్‌తో కలిశారు. అతనితో విషయాన్ని చెప్పగా అతను ఆ శుభవార్త ప్రకటనను ప్రకటించకుండా ఆపివేసి అబూహురైరహ్‌ను చితకబాదారు దాంతో అతను నేలపై కుప్పకూలాడు. అబూహురైరహ్ ఏడుస్తూ దైవప్రవక్త[స.అ] సన్నిధిలో హాజరైయ్యి తనతో ఉమర్ ప్రవర్తన పట్ల ఫిర్యాదు చేశాడు. అయితే దైవప్రవక్త[స.అ] ఉమర్‌తో ఎందుకిలా చేశావు? అని ప్రశ్నించగా, అతను ఇలా ప్రకటించమని మీరే ఆదేశించారా? అని అడిగారు. దైవప్రవక్త[స.అ] ఔను అన్నారు. అందుకు అతను “ఇలా చేయకండి లేకపోతే ప్రజలు లా ఇలాహ ఇల్లల్లాహ్‌నే నమ్మి కూర్చుండిపోతారు” అని అన్నారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8