దైవప్రవక్త[స.అ] హజ్రత్ ఉమర్ దృష్టిలో

ఆది, 05/10/2020 - 18:39

కొన్ని సంఘటనల ద్వార మరియు దైవప్రవక్త[స.అ] పట్ల ప్రవర్తన ద్వార హజ్రత్ ఉమర్ దృష్టిలో దైవప్రవక్త[స.అ] నమ్మకం ....

దైవప్రవక్త[స.అ] హజ్రత్ ఉమర్ దృష్టిలో

దైవప్రవక్త[స.అ] యొక్క “ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని చెబుతారో మరియు అతని మనసులో ఏకేశ్వరాధన ధృఢంగా ఉందో అతనికి స్వర్గ శుభవార్త ఉంది” ఈ ప్రకటనను ..ప్రజలు లా ఇలాహ ఇల్లల్లాహ్‌నే నమ్మి కూర్చుండిపోతారు” అని చెప్పి నిలిపివేశారు.
హజ్రత్ ఉమర్ యొక్క ఈ పనుల వల్ల తెలిసొచ్చే విషయం ఏమిటంటే, అతని దృష్టిలో దైవప్రవక్త[స.అ] పవిత్రతపై అస్సల నమ్మకం లేదు. అతను దైవప్రవక్త[స.అ]ను తప్పుఒప్పులు చేసే ఒక మామూలు మనిషిలా అనుకునే వారు. అందుకనే అహ్లె సున్నత్ ఉలమాలలో దైవప్రవక్త[స.అ] కేవలం ఖుర్ఆన్ ప్రచారంలోనే పవిత్రులని మరి మిగతా వ్యవహారములలో మిగతా వాళ్ళ వలే తప్పుచేసే అవకాశం ఉంది అనే విషయం పుట్టుకొచ్చింది. ఈ విషయం పై హజ్రత్ ఉమర్ పలు సంధర్భాలలో దైవప్రవక్త[స.అ] తప్పులను కూడా సరిదిద్దారు, అని సాక్ష్యాన్ని కూడా వ్యక్తం చేస్తారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9