షైతాన్ కు కూడా ధైర్యం చాలదు

సోమ, 05/11/2020 - 18:00

హజ్రత్ ఉమర్ ముందు నిలబడే ధైర్యం షైతాన్ కు కూడా లేదు...

షైతాన్ కు కూడా ధైర్యం చాలదు

దైవప్రవక్త[స.అ] పరిస్థతి కొందరు అజ్ఞానుల ప్రస్తావన ప్రకారం: దైవప్రవక్త[స.అ] ఇంట్లో విశ్రాంతిస్తుండగా స్త్రీలు డప్పు వాయిస్తున్నారు. మరి సైతాను ఆటపాటలలో మునిగి ఉండగా అకస్మాత్తుగా ఉమర్ వచ్చారు. అతనిని చూసి సైతాన్ పారిపోయాడు, స్త్రీలు డప్పులను దాచేసుకున్నారు. మరి దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “ఉమర్! సైతాన్ నిన్ను దారిన వేళ్తుండగా చూస్తే తను ఆ దారి మార్చుకుని అటు వైపు రావడానికి ధైర్యం చేయడు”  ఒకవేళ ఇదే దైవప్రవక్త[స.అ] యొక్క యోగ్యత అయ్యి ఉంటే మతం వ్యవహారంలో ఉమర్ అభిప్రాయం దైవప్రవక్త[స.అ] అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉండడం మరియు రాజకీయం వలే దీన్‌లో కూడా అతని అభిప్రాయం దైవప్రవక్త[స.అ] ఆదేశంపై ప్రథమమం అవ్వడం పెద్ద విషయమేమి కాదు. స్వర్గశుభవార్త విషయంలో అతను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అబూ హురైరహ్ సంఘటనే దీనికి నిదర్శనం.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9