ఉత్తముడ్ని అని భావించకూడదు

ఆది, 05/17/2020 - 08:17

ఏ విషయంలో కూడా నేను ఇతరులపై ఉత్తముడ్ని అని భావించకూడదు అని వివరిస్తున్న ఇమామ్ యొక్క హదీస్...

ఉత్తముడ్ని అని భావించకూడదు

ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: “ఎవరైతే ఇతరులపై స్వయానికి ఉత్తముడిగా భావించుకున్నాడో, అతడు అహంకారుల నుండి”
హఫ్స్ ఇబ్నె గియాస్ ఇలా అన్నారు: “ఎవరినైనా పాపమునకు పాల్పడినపుడు నన్ను నేను ఉత్తముడిగా భావిస్తాను ఎందుకంటే నేను పాపములకు పాల్పడలేదు కాబట్టి”.
అప్పుడు ఇమామ్ ఇలా అన్నారు: “హైహాత్! ఇలాంటి సమయంలో నిన్ను నీవు ఉత్తముడిగా భావించుకోవటం సరికాదు; ఎందుకంటే బహుశ పాపానికి పాల్పడిన ఆ వ్యక్తి అల్లాహ్ క్షమాపణకు అర్హుడయ్యి క్షమించబడ్డాడేమో, కాని నిన్ను లెక్కతేల్చుకోవటం కోసం అలాగే వదిలేశాడేమో. ఔనూ! నువ్వు ఫిర్ఆన్ యొక్క మాంత్రికుల సంఘటనను మరిచిపోయావా ఏంటీ?(అల్లాహ్ ఆ మాంత్రికులను క్షమించాడు)”[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]

రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7