అబూజర్ ప్రాయశ్చిత చర్య

గురు, 05/21/2020 - 14:14

జనాబె అబూజర్ తాను చేసిన తప్పుకు ప్రాయశ్చితంగా చేసిన అరుదైన చర్య..

అబూజర్ ప్రాయశ్చిత చర్య

చరిత్రలో కొందరి చరిత్ర చాలా ప్రభావితంగా ఉంటుంది. అలాంటి వారిలో జనాబే అబూజర్ చరిత్ర కూడా ఉంది. ఈ చెప్పబడే సంఘటనలో కేవలం వారు వారి తప్పును తెలుసుకొని తాను చేసిన పనికి మారుగా ఏమి చేశారో చూడవచ్చు.
ఒకరోజు జనాబె అబూజర్[అ.స] ఒకరిని “ఓ నల్ల మొగము గల స్ర్తీ కుమారుడా!” అన్నారు. అప్పుడు దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “అబూజర్! శాంతి, శాంతి! ఎవరి తల్లి ముగము తెల్లగా ఉందో అతడికి, ఎవరి తల్లి ముగము నల్లగా ఉందో అతడి పై ఎటువంటి ఉత్తమత్వం లేదు”
అబూజర్ తాను చేసిన తప్పును తెలుసుకున్నారు. తాను చేసిన పనికి మారుగా నేలపై పడుకోని ఆ వ్యక్తితో ఇలా అన్నారు: “నిలబడు, నిలబడి నీ కాలును నా ముఖం పై పెట్టు!”[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]

రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10