ఆది, 05/24/2020 - 11:40
అహంకారం నుండి మరి కొన్ని పాపములు జన్మనిస్తాయి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
అహంకారి యొక్క అహంకారం ఒక విధంగా మరి కొన్ని పాపములకు జన్మనిస్తుంది. కొన్ని పాపాలు మరియు చెడు అలవాట్లు, మరికొన్ని పాపములకు మరియు చెడు అలవాట్లకు మూలంగా మారతాయి అని ఇస్లాం ఉపదేశిస్తుంది, ఉదాహారణకు; మద్యపానం, ద్వేషం మొ... వాటిలో ఒకటి అహంకారం మరియు గర్వం.
ఇమామ్ అలీ[అ.స] ఇలా ఉల్లేఖించారు: “అహంకారం చెడు అలవాట్లను బయటకు తీసుకొస్తుంది”
మరో చోట ఇలా ఉపదేశించారు: “అత్యాశ, అహంకారం మరియు ద్వేషం వీటి ద్వార మనిషి వివిధ రకాల పాపాలలో పాతుకుపోతాడు”[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]
రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి