మర్హూమ్ ఫైజె కాషానీ అహంకారానికి కారణలు ఏడు విషయాలు అని సంక్షిప్తంగా వివరించారు...
మర్హూమ్ ఫైజె కాషానీ అహంకారానికి కారణలు ఈ ఏడు విషయాలు అని సంక్షిప్తంగా వివరించారు..
1. జ్ఞానం: హదీస్ ఉల్లేఖనం: “జ్ఞానం యొక్క అతి పెద్ద ఆపద అహంకారం”
2. మంచి పనులు మరియు ఆరాధన వీటితో పాటు నిరంతరం రియా(ఇతరులను చూపించటం కోసం చేసేపని), గర్వం అహంకారాలు చుట్టు ముట్టి ఉంటాయి
3. గొప్ప వంశం: కొందరు తమ వంశం వల్ల అహంకారానికి గురి అవుతూ ఉంటారు. కాని ఇస్లాం వంశానికి ప్రాముఖ్యత ఇవ్వదు కేవలం అల్లాహ్ పట్ల ధర్మనిష్ఠతను మాత్రమే ప్రాముఖ్యత ఇస్తుంది.
4. అందం మరియు సౌదర్యం
5. ఎక్కువు ధనం ఉండటం ఉదాహారణకు ఖారూన్ లాంటివారు
6. శారీరకంగా బలంగా ఉండటం
7. సంతానం మరియు బంధువులు, స్నేహితులు మరియు మద్దత్తుదారులు లేదా శిష్యుల ఆధిక్యత[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]
ఇవన్నీ కూడా మనిషిని అహంకారానికి గురి చేస్తాయి. అలా అని ఇవి మాత్రమే గురి చేస్తాయి అని అర్థం కాదు.
అల్లాహ్ మనల్ని అహంకార రోగం నుండి కాపాడుగాక.
రిఫరెన్స్
ముత్తఖీయె హిందీ, కన్జుల్ ఉమ్మాల్, మక్తబతుత్ తురాసిల్ ఇస్లామీ. మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.
వ్యాఖ్యానించండి