షహీదె అవ్వల్ ఉపాధ్యాయులు

శుక్ర, 06/19/2020 - 13:17

షియా వర్గానికి చెందిన ప్రముఖ ఉలమాలలో ఒకరైన "షహీదె అవ్వల్" ఉపాధ్యాయుల పేర్లు...

షహీదె అవ్వల్ ఉపాధ్యాయులు

షియా వర్గానికి చెందిన ప్రముఖ ఉలమాలలో ఒకరు "షహీదె అవ్వల్". వారు పలు గొప్ప గొప్ప పండితుల వద్ద శిష్యరికం చేశారు. వారి జ్ఞాన మరియు ఆధ్యత్మిక అభివృద్ధికి కారణమైన ఉపాధ్యాయులలో కొందరు:
1. ఫఖ్రుల్ ముహఖ్ఖిఖీన్ సయ్యద్ అమీదుద్ దీన్ అబ్దుల్ ముతల్లిబ్ ఇబ్నె అల్ అఅరజ్ హుసైనీ
2. సయ్యద్ తాజుద్దీన్ ముహమ్మద్ ఇబ్నె ఖాసిమ్
3. మొహమ్మద్ ఇబ్నె మొహమ్మద్ ఖుతుబుద్దీన్ రాజీ బువైహీ
4. అలీ ఇబ్నె అహ్మద్ తర్రాద్ మతార్ ఆబాదీ
5. అలీ ఇబ్నె జమాలుద్దీన్ అహ్మదె హిల్లీ
6. సయ్యద్ అహ్మద్ ఇబ్నె అబీ ఇబ్రాహీమ్ మొహమ్మద్ ఇబ్నె జొహ్రహ్ హలబీ హుసైనీ
7. సయ్యద్ మొహమ్మద్ ఇబ్నె అహ్మద్ ఇబ్నె అబీ ముఆలీ మూసవీ [అఅయాన్ అల్ షియా, భాగం1, పేజీ177]

రిఫరెన్స్
అమీన్, సయ్యద్ మొహ్సిన్, అఅయాన్ అల్ షియా, దారుత్తఆరుఫ్ లిల్ మత్బూఆత్, 1406ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18