సోమ, 06/22/2020 - 14:10
షియా వర్గానికి చెందిన ప్రముఖ ఆలిమ్ అయిన షహీద్ సాని యొక్క రచనల వివరణ...
షియా వర్గానికి చెందిన ప్రముఖ రచయిత, పండితులు అయిన షహీద్ సాని ఇంచుమించు 70 గ్రంథాలు మరియు పరిశోధనలు మిగిలి ఉన్నాయి. వాటి నుండి కొన్ని ముఖ్యమైనవాటి పేర్లు:
1. తహ్ఖీఖుల్ ఇజ్ మాఅ. ఫీ జమనిల్ గౌబహ్
2. తఫ్సీరుల్ బస్మలహ్
3. తమ్హీదుల్ ఖవాయిదిల్ ఉసూలియతి వల్ అరబియతి
4. రిసాలతున్ ఫీన్నియ్యహ్
5. అల్ రౌజతుల్ బహియ్యహ్ ఫీ షర్హిల్ లుమ్అతిద్ దమిష్ఖియహ్
6. రిసాలతుల్ జుముఅతి వ సాయిరిల్ ఫిఖ్హి
7. కష్ఫురైబహ్ అనిల్ అహ్కామిల్ గైబహ్
8. షర్హు హదీసిద్దునియా మజ్రఅతున్ లిల్ ఆఖిరహ్[అఅయాన్ అల్ షియా, భాగం1, పేజీ177]
రిఫరెన్స్
అమీన్, సయ్యద్ మొహ్సిన్, అఅయాన్ అల్ షియా, దారుత్తఆరుఫ్ లిల్ మత్బూఆత్, 1406ఖ.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి