అహంకారి నిరంతర నిలయం

మంగళ, 06/23/2020 - 17:58

ఖుర్ఆన్ సూచన ప్రకారం అహంకారి నిరంతరం నిలయం నరకం...

అహంకారి నిరంతర నిలయం

అహంకారం ద్వార అహంకారికి వచ్చే నష్టాలలో ఒకటి నరకం. ఇది అతి పెద్ద నష్టం. ఒకవేళ అహంకారి తన ఆ స్థితి నుండి మరలి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం పడకుంటే, అతడి అంతిమ మరియు నిరంతర నిలయం నరకం అవుతుంది.
ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “ఇక నరక ద్వారాలలో ప్రవేశించండి. మీరు శాశ్వతంగా ఉండాల్సింది అక్కడే. తలబిరుసుల నివాస స్థలం చాలా చెడ్డది”[జుమర్:72]
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ఉపదేశించారు: “నిజానికి నరకంలో అహంకారుల కొరకు సఖర్ అనబడే ప్రదేశం ఉంది, అందులో ఉన్న తీవ్ర ఉష్టోగ్రత గురించి అల్లాహ్ కు ఫిర్యాదు చేస్తారు”[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]

రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17