మంగళ, 06/23/2020 - 18:09
అహంకారారానికి గురి అయిన వారి లక్షణాలు ఖుర్ఆన్ దుష్టిలో...
ఏ హక్కూ లేకుండా భూమిపై గర్వాన్ని ప్రదర్శించేవారిని
1. అల్లాహ్ తన ఆదేశాల నుంచి మరలిస్తాడు.
2. వారు సూచనలన్నింటినీ తిలకించినా కూడా వాటిని విశ్వసించరు.
3. సరైన మార్గం వారికి కానవస్తే వారు దానిని తమ మార్గంగా చేసుకోరు.
4. పెడదారి కనిపిస్తే మాత్రం దాన్ని తమ మార్గంగా చేసుకుంటారు.
5. అల్లాహ్ ఆయతులను ధిక్కరిస్తారు.
6. వాటిపట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తారు.
7. ధిక్కరణ మరియు నిర్లక్ష్యం వల్ల వారికీ దురవస్థ పట్టుకుంటుంది”[అఅరాఫ్:146]
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి