నరకవాసి

శుక్ర, 06/26/2020 - 17:01

అహంకారి ఎలా ఆలోచిస్తాడు మరియు ఇమామ్ అలీ[అ.స] అతడి గురించి ఏమన్నారు అనే అంశాల వివరణ...

నరకవాసి

అహంకారి ఇతరులు అతనికి సలామ్ చేయాలని, అందరూ అతడిని గౌరవించాలని, అతడిని పెత్తనాన్ని ఇచ్చి అందరూ అతడి ముందు చేతులు కట్టుకొని నిలబడాలని భావిస్తూ ఉంటాడు. ఇవే కాకుండా హదీసులనుసారం అహంకారి తనను అందరి కన్నా వేరుగా భావించుకుంటూ ఉంటాడు. ఎవ్వరి మాట వినడు, అంతేకాదు వినడానికి ఇష్టపడడు కూడా.
ఇవన్నీ అహంకారం యొక్క స్థితుల పరంగా ఎక్కువతక్కువ ప్రభావం వల్ల బయటకి కనిపిస్తూ ఉంటాయి. కొందరిలో ఈ గుర్తులన్నీ కనిపిస్తాయి మరి కొందరిలో వీటిలో కొన్ని మాత్రమే కనిపిస్తాయి. ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించారు: “ఎవరైన నరకవాసిని చూడాలనుకుంటే, అతడి ముందు కొందరు నిలబడి ఉండగా అతడి కూర్చుని ఉన్న వ్యక్తిని చూడవచ్చు”[బిహారుల్ అన్వార్, భాగం70, పేజీ206]

రిఫరెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, చాపె ఆఖుందీ. మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88, మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5