ఇస్లాం అనగా...

మంగళ, 06/30/2020 - 12:40

ఇస్లాంకు వివిధ అర్ధాలు ఉన్నాయి; వాటిలో ఒకటి “శాంతి కలిగి ఉండటం”...

ఇస్లాం అనగా...

ఇస్లాంకు వివిధ అర్ధాలు ఉన్నాయి; వాటిలో ఒకటి “శాంతి కలిగి ఉండటం”. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను, “ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్యుడులేడు, ఆయనే రాజాధిరాజు, లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి(భద్రతల) ప్రదాత”[హష్ర్:23]. అంతేకాకుండా ఖుర్ఆన్ ఇలా కూడా సూచించింది, “అల్లాహ్ మిమ్మల్ని శాంతి నిలయం వైపుకు పిలుస్తున్నాడు”[యూనుస్:25].
దాని శాంతి మరియు భద్రత యొక్క అర్థాల ద్వారా, మతంలో ఏ కొరత లేదా లోపాలు లేవు అని ఇస్లాం సూచిస్తుంది. ఇస్లాం మతం పరిపూర్ణ మతం, ఎందుకంటే అది అల్లాహ్ చేత నిరూపితమైనది, మానవుల చేత కనుగొనబడిందో లేదా గుర్తించబడిందో కాదు. “ఈ రోజు నేను మీ కొరకు మీ ధర్మాన్ని(మతాన్ని) పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తీ చేశాను మరియు ఇస్లాంను మీ కోసం మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను”[మాయిదహ్:3].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10