కలెమహ్ ప్రకటన అవసరం

మంగళ, 06/30/2020 - 12:49

ఒకరు ముస్లిముగా మారడానికి ప్రాధమిక చర్య ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

కలెమహ్ ప్రకటన అవసరం

ఒక ముస్లిం అవ్వడానికి ప్రాథమికంగా అవసరమైనది “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్” అని వెల్లడించడం. తెలుగులో దీని అర్థం; “నేను అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడు, ముహమ్మద్ “రసూలుల్లాహ్”, అనగా అల్లాహ్ యొక్క సందేశహరులు అని సాక్ష్యమిస్తున్నాను”. ఎవరైతే ఈ వాక్యములను తన నోటితో ప్రకటిస్తాడో అతడు ముస్లిం జాతి యొక్క శ్రేణిలో చేరుతాడు. ఈ సాక్ష్యం ఇస్లాం ఆశించేవాటన్నీంటి యొక్క ఆచరణాత్మకంలో ఒకరి భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయాణ ఆరంభాన్ని సూచిస్తుంది. ఒక ముస్లిం, ఎవరినైతే ఖుర్ఆన్ ఒక విశ్వాసి(మొమిన్)గా నిర్ధారిస్తుందో అలా మారడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ విశ్వాసకులుగా మారే ఈ ప్రయాణం చాలా కాలం పట్టవచ్చు,
ఎవరైతే హృదయపూర్వకంగా సరైన సంకల్పం మరియు ఉద్దేశంతో బయలుదేరుతారో వారి కోసం దాని బహుమతులు చాలా ఉన్నాయి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25