దైవిక లక్షణాలు

గురు, 07/02/2020 - 17:32

ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] మరియు ప్రవక్త మూసా[అ.స] వివరించిన అల్లాహ్ లక్షణాలు...

దైవిక లక్షణాలు

ప్రవక్తలు అల్లాహ్ యొక్క కొన్ని దైవిక లక్షణాలను పేర్కొన్నారు. వాటిని పవిత్ర గ్రంథం ఇలా వివరిస్తుంది:
ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] ఇలా అన్నారు: “జీవన్మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు”[బఖరహ్:258]. ఫిర్ఔన్ ను ఎదుర్కొన్నప్పుడు, ప్రవక్త మూసా[అ.స] ఇలా అన్నారు: “ప్రతి వస్తువుకూ దాని ప్రత్యేక రూపును ఇచ్చి, తర్వాత దానికి మార్గాన్ని చూపినవాడే మా ప్రభువు”[తాహా:50]. ఈ రెండు ఆయత్లు అల్లాహ్ కి మానవులకు గల సంబంధాన్ని వివరిస్తున్నాయి; అయినప్పటికీ, దేవుడు మానవాళికి తన సంబంధాన్ని మించి విస్తరించి ఉన్నాడు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26