బద్ధవిరోధి

గురు, 07/02/2020 - 19:15

బద్ధవిరోధి ఎవరు మరియు అతడు ఏమి చేస్తాడు అన్న విషయాన్ని సూచించే ఆయత్...

బద్ధవిరోధి

ఓ ప్రవక్తా! ప్రజల్లోని ఒకడి మాటలు, ఇహలోక జీవితంలో నిన్ను ఎంతో ఆశ్చర్యపరచవచ్చు. అతడు తన మనసులో ఉన్న దాని పై అల్లాహ్
ను సాక్షిగా నిలబెడతాడు. కాని నిజానికి అతడు, బద్ధవిరోధి. అతడి మరలినప్పుడు (లేదా అతడికి అధికారం లభించినప్పుడు) అతడు లోకంలో కల్లోలం సృష్టించడానికీ, పంటపొలాలు మరియు మానవ సంతతిని నాశనం చేయాలనీ నిత్యం కృషిచేస్తాడు. అల్లాహ్ కల్లోలాన్ని ఏమాత్రం ఇష్టపడడు. అతడితో “అల్లాహ్ పట్ల భయభీతిగా ఉండు” అని అన్నప్పుడు, అహంభావం అతడిని పాపం వైపుకే లాగుతుంది. కనుక నరకమే అతడికి సరైన స్థానం, అది అతి చెడ్డ నివాసం.[బఖరహ్:204-206] 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28