ఇమాం రిజా[అ.స] ల వారి సువర్ణసూక్తులు

శని, 07/04/2020 - 17:09

ఇమాం రిజా[అ.స] ల వారి కొన్ని సువర్ణ సూక్తులు.

ఇమాం రిజా,సూక్తులు,విశ్వాసము.

1.ప్రతి ఒక్కరి యొక్క మిత్రుడు అతని యొక్క బుద్ధి,మరియు అతని శత్రువు అతని అజ్ఞానం. [తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:467].

2.విశ్వాసము[ఈమాన్],ఇస్లాము కంటే ఒక స్థాయి ఎక్కువ,భయభక్తులు కలిగి ఉండటం ఈమాన్[విశ్వాసము] కన్నా ఒక స్థాయి మెరుగైనది,నిశ్చయంగా ఆదం కుమారునికి[సంతానానికి] నమ్మకాన్ని మించినది ఏదీ ఇవ్వబడలేదు. [తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:469].

3.విధిగా చేయబడిన ప్రార్ధనల తరువాత విశ్వాసునిని సంతోషపరచటం కన్నా గొప్ప పని అల్లాహ్ దృష్టిలో ఏదీ లేదు. [బిహారుల్ అన్వార్,78వ భాగము,పేజీ నం:347].

4.ఎవరైతే అల్లాహ్ ఇచ్చిన జీవనాధారంతో సంతృప్తి పడతాడో,భగవంతుడు అతని తక్కువ సత్కార్యాలతో  ప్రసన్నుడవుతాడు. [బిహారుల్ అన్వార్,78వ భాగము,పేజీ నం: 356].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23