హరాం సంపద యొక్క పరిణామాలు

ఆది, 07/05/2020 - 17:43

హరాం సంపద యొక్క పరిణామాలు ఇమాం కాజిం[అ.స] ల వారి దృష్టిలో.

హరాం,ఇమాం కాజిం,పరిణామాలు.

ఇమాం కాజిం[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “హరాం సంపద పెరగదు,ఒక వేళ అది పెరిగినా అందులో దేవుని కృప ఉండదు.ఒక వేళ మానవుడు అందులోనుండి దానధర్మాలు చేసినా దానికి దేవుని తరపు నుండి ఎటువంటి ప్రతిఫలము లభించదు.ఒక వేళ మానవుడు దానిని ఈ లోకంలో వదిలి వెళ్ళినా అది నరకాగ్ని కొరకు సామాను అవుతుంది”.హరాము తినటం మనిషిపై మరియు అతని రాబోయే సంతానము యొక్క ఆలొచనలపై,నీతులపై,ప్రవర్తనలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ప్రళయదినాన దానికి శిక్ష తప్పదు.అలాగే హలాల్ దారిన సంపాదించటం అనేది అల్లాహ్ తరపు నుండి ఒక వరము,ఆ దారిలో ఎటువంటి కష్టాలొచ్చినా వాటిని సహించటం న్యాయమే.కానీ హలాల్ సంపద అనేది ఇహపరలోకాలలో మానవునికి కేవలం నష్టాన్నే మిగులుస్తుంది. ఒక హదీసులో దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే హరాము సంపద నుండి ఒక ముద్దనైనా తింటారో వారి ప్రార్ధనలు నలభై రోజుల వరకూ స్వీకరింపబడవు”.

రెఫరెన్స్: ముస్నద్ అల్ ఇమాం అల్ కాజిం,2వ భాగం,పేజీ నం:379,కంజుల్ ఉమ్మాల్,ముత్తఖీ హిందీ,హదీసు నం:9266.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12