షియా

ఆది, 07/12/2020 - 15:03

షియా  వర్గం యొక్క నమ్మకాలు సంక్షిప్తంగా.... 

షియా

షియా అనగా మా ఉద్దేశంలో ఇక్కడ “ఇమామియా ఇస్న అషరీ” -12 ఇమాములను నమ్మేవారు- అని) వారు ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] పేరుని బట్టి “జాఫరీ” అని కూడా సంభోదించబడతారు. ఈ సంభాషణ యొక్క సంబంధం వేరే వర్గాలు “ఇస్మాయిలియ్యాహ్” మరియు “జైదియ్యాహ్” మొ॥ వర్గాలతో లేదు. వాళ్ళు మా దృష్టిలో “సఖ్లైన్” హదీసును అనుసరించని వేరే వర్గం వారితో సమానమైన వారు. వారికి దైవప్రవక్త[స.అ] తరువాత హజ్రత్ అలీ[అ.స] యొక్క ఇమామత్ యొక్క విశ్వాసం ఎటువంటి లాభాన్ని చేకూర్చదు. ఎటువంటి ప్రతిపక్షపాతం లేకుండా షియా వర్గం గురించి చెప్పాలంటే, వారి గురించి ఇలా చెప్పాలి: అది ఇస్లామీయ వర్గాలలో ఒకటి, వారు తౌహీద్ ను నమ్ముతారు. దైవప్రవక్త[స.అ] యొక్క అహ్లెబైత్[అ.స]లలో అలీ[అ.స] మరియు అతని పదకొండు కుమారులను ఇష్టపడతారు. వారి పట్ల విధేయతగా ఉంటారు. ఫిఖా ఆదేశాలన్నీటిలో వారినే ఆశ్రయిస్తారు. దైవప్రవక్త[స.అ] తప్ప మరెవ్వరినీ వారి కన్నా ఉత్తములుకారు, అని నమ్ముతారు.
ఇదీ చాలా సంక్షిప్తంగా షియా యొక్క సరైన అర్ధం. ప్రతిపక్షానికి గురై ఉన్న శత్రవుల “షియాలు ఇస్లాం యొక్క శత్రువులు, లేదా వారు అలీ[అ.స] యొక్క దైవదౌత్యాన్ని నమ్మేవారు, లేదా ఈ వర్గా సృష్టికర్త అబ్దుల్లాహ్ ఇబ్నె సబాయే యహూదీ’’ అన్న మాటలను మిథ్యమైనవి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9