షియా అవిశ్వాసులు

మంగళ, 07/14/2020 - 16:38

షియాలు అవిశ్వాసులు అన్న విషయాన్ని నాసిబీల నమ్మకం దానినే ఈనాటి నాసిబీలు రిపీట్ చేస్తున్నారు...

షియా అవిశ్వాసులు

కొందరు తమ ఆర్టికల్స్ మరియు రచనల ద్వార “షియా కాఫిర్‌లు(అవిశ్వాసులు) మరియు ఇస్లాం నుండి బహిష్కరించబడిన వారిలా” చూపించడానికి అన్నివిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కాని వాళ్ళ వచనాలు కేవలం నింద మరియు నిరాధారమైన అబద్ధాలు మాత్రమే. వాళ్లు అహ్లెబైత్[అ.స]ల శత్రువులైన తమ పూర్వీకుల వచనాలనే మరలా చెప్పారు. – ఉమ్మత్ పై బలవంతంగా అధికారం చెలాయించిన మరియు వారిని దేశబహిష్కరణచేసి, ఎవరూలేని ప్రదేశాలలో తమ జీవనాన్ని సాగించడంపై బలవంతం పెట్టిన, వారిని చెడు పేర్లతో సంభోదించేటువంటి – నవాసిబ్(అహ్లెబైత్[అ.స]‌ల పట్ల శత్రుత్వం గలవారు మరియు వారిని దూషించేవారు)ల మాటలను రిపీట్ చేశారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12