పరిశోధనలో వివేకం అవసరం

బుధ, 07/15/2020 - 18:57

ఒక న్యాయమైన అధికారి ద్వార ఇస్లాం చట్టం అమలులోకి రావాలంటే షియా నమ్మకాలను పాటించాలి...

పరిశోధనలో వివేకం అవసరం

అబ్బాసీ మరియు అమవీ అధికారుల అద్దే హదీస్ రచయితలు ఖుర్ఆన్ లో ఉన్న ..ఉలుల్ అమ్ర్.. అనగా ముస్లిం అధికారులు అని వివరిస్తూ నకిలీ హదీసులు తయారు చేశారు. అవివేకుల అవి సరైన హదీసులుగా భావించి ఆ అధికారులను సమ్మతించి బైఅత్ చేశారు కాని షియాలు ఆ అధికారులతో బైఅత్ చేసేందుకు నిరాకరించారు. వారు “ఖిలాఫత్, అహ్లెబైత్[అ.స]ల నుండి చేదించబడిన హక్కు” అని భావించేవారు, అందుకనే అధికారులు ప్రజలను తప్పుద్రోవ పట్టించడానికి “షియాలు, ఇస్లాం యొక్క శత్రువులు మరియు వాళ్ళు దీనిని నాశనం చేయాలి అని అనుకుంటున్నారు” అని అనేవారు.
మేము ఈ సత్యాన్ని అసత్యంతో కలిపే, పన్నాగాన్ని చూసినట్లైతే, “ఇస్లాంను అంతం చేయాలనుకుంటున్నవారు వేరూ మరియు దుర్మార్గపు అధికారులకు వ్యతిరేకంగా నిలబడేవారు వేరూ” అని తెలుస్తుంది. ఇలా చేసి హక్కును హక్కుదారుడికి చేర్చడమే షియా ముస్లిముల ఉద్దేశం, ఇలా చేయడం వల్ల ఒక న్యాయమైన అధికారి ద్వార ఇస్లాం చట్టం అమలులోకి వస్తుంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11