షియాలు అవిశ్వాసులు కారు

శుక్ర, 07/17/2020 - 14:53

దైవప్రవక్త[స.అ] యొక్క ఇత్రత్[అ.స]ను ఇష్టపడేటువంటి వర్గం, షియా వర్గం...

షియాలు అవిశ్వాసులు కారు

న్యాయవర్తులైన అహ్లెసున్నత్ ఉలమాలు కూడా షియా వర్గం వారిని ముస్లిములుగా అంగీకరిస్తారు. వారిని అహ్లెబైత్[అ.స]ను ఇష్టపడేవారిగా వర్ణిస్తారు. ఉదాహారణకు  “ఇబ్నె మన్జూర్” తన పుస్తకం “లిసానుల్ అరబ్”లో షియా యొక్క అర్ధాన్ని ఇలా వివరించారు; “షియా” దైవప్రవక్త[స.అ] యొక్క ఇత్రత్[అ.స]ను ఇష్టపడేటువంటి వర్గం. అలాగే “డాక్టర్ సయీద్ అబ్దుల్ ఫత్తాహ్ ఆషూర్” “లిసానుల్ అరబ్” యొక్క వాక్యాన్ని ఉల్లేఖించిన తరువాత ఇలా వ్రాశారు: “షియా” దైవప్రవక్త[స.అ] యొక్క ఇత్రత్[అ.స]ను ఇష్టపడేటువంటి వర్గాన్ని అంటారు.
అంటే ఇక ముస్లిములలో షియా అయ్యేందుకు నిరాకరించే వాడేవడున్నాడు? అహ్లెసున్నత్ లలో ఎంతోమంది దైవప్రవక్త[స.అ] ఇత్రత్[అ.స] ను ఇష్టపడతారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4