సత్యాన్వేషణ దుస్థితి

మంగళ, 07/21/2020 - 12:44

మేము మార్గభ్రషతలో ఉన్నాము అని తెలుసుకొని సన్మార్గం వైపుకు రావడమే శ్రేష్ఠకరం...

సత్యాన్వేషణ దుస్థితి

ఖేదించదగ్గ విషయమేటంటే చాలా మంది చాలా కాలం వరకు యదార్ధం పట్ల వైరం, శత్రుత్వం కలిగి ఉంటారు. కాని వాళ్ళకు మేము తప్పు పై ఉన్నాము అని తెలియగానే వెంటనే తౌబా మరియు అస్తగ్ఫార్ చేయడంలో మునిగిపోతారు. మరి ఇది ప్రతీ మనిషి యొక్క కర్తవ్యం. ఎలాగైతే ఈ వచనం ఉందో “యదార్ధం వైపు అడుగు వేయడంలోనే శ్రేష్ఠత్వం ఉంది”.
దుస్థితి ఏవరిదంటే; తమ కళ్ళతో యదార్థాన్ని చూస్తారు, దానిని పూర్తిగా తమ అంతరాత్మతో స్పర్సిస్తారు అయినా సరే తమ ప్రాపంచిక కోరికల మరియు కనిపించని వైరం వల్ల యదార్ధంతో ఎల్లప్పుడూ యధ్ధం జరుగుతూనే ఉంటుంది.
ఇలాంటి వాళ్ళ గురించి అల్లాహ్ ఇలా ప్రవచించెను: “నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించకపోయినా వారికి ఒక్కటే; వారు విశ్వసించరు”[యాసీన్:10].
వాళ్ళ కోసం సమయాన్ని పాడుచేసుకోవడం మరియు వాళ్ళ గురించి చింతించడం ద్వార ఎటువంటి లాభం లేదు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7