అహ్లెబైత్[అ.స] పరిచయం

మంగళ, 07/21/2020 - 13:16

అహ్లెబైత్[అ.స]ను ప్రపంచానికి పరిచయం చేయటం ప్రతీ షియా బాధ్యత...

అహ్లెబైత్[అ.స] పరిచయం

మిల్లత్ యొక్క యువకులకు యదార్థాన్ని తెలియపరిచే క్రమంలో తమ సమయం మరియు డబ్బు ఖర్చు పెట్టడం ప్రపంచమంతటా ఉన్న షియా జ్ఞానులు పై విధి. ఎందుకంటే అహ్లెబైత్[అ.స]ల ఇమాములు, కేవలం షియా ముస్లిములకే చెందినవారు కాదు, వారు ముస్లిములందరి కొరకు రుజుమార్గ దర్శకులు మరియు చీకటిని శోధించే దీపం లాంటివారు.
ఎలాగైతే జనం కాఫిరులు మరియు అవిశ్వాసులుగా ఉన్నంతవరకు మరియు దైవప్రవక్త[స.అ] తీసుకొచ్చినటువంటి ఈ అల్లాహ్ ఇస్లాం ధర్మం, అని తెలుసుకోనంత వరకు ముస్లిములందరు అల్లాహ్‌కు జవాబుదారులో అలాగే ఒక వేళ ఇమాముల గురించి సాధారణమైన ముస్లింలకు ముఖ్యంగా అహ్లెసున్నత్‌ల యువజ్ఞానులకు తెలియకుంటే, దానికి బాధ్యులు మేమే అవుతాము.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12