ఇమామ్ పట్ల జ్ఞానం పై అహ్మద్ ఇబ్నె ఉమర్ ఉల్లేఖనం

బుధ, 07/22/2020 - 13:51

తమ కాలం యొక్క ఇమామ్ పట్ల జ్ఞానం కలిగి ఉండాలని వివరిస్తున్న అహ్మద్ ఇబ్నె ఉమర్ ఉల్లేఖించిన హదీస్.

ఇమామ్ పట్ల జ్ఞానం పై అహ్మద్ ఇబ్నె ఉమర్ ఉల్లేఖనం

తమ కాలం యొక్క ఇమామ్ పట్ల జ్ఞానం కలిగి ఉండాలని వివరిస్తున్న హదీస్.
గ్రంథం పేరు: జవాయిద్,
రచయిత పేరు: అహ్మద్ ఇబ్నె ఉమర్ బజ్జార్(మరణం320 హిజ్రీ), భాగం1, పేజీ144 మరియు భాగం2, పేజీ143.
హదీస్ అరబీలో: من مات و لیس علیه امام فمیتته میتة جاهلیة، و من مات تحت رایة عصبیة، فقتلته قتلة جاهلیة
అనువాదం: “ఎవరైతే వారిపై ఇమామ్ లేకుండానే చనిపోతారో, అంతే అతడి చావు అజ్ఞానపు(అవిశ్వాసపు) చావు, మరి ఎవరైతే ఒక సమూహం జెండా క్రింద ఉండి చనిపోతాడో, అతడిని ఆ సంఘం అజ్ఞానపు(అవిశ్వాసపు) చావు చంపినట్లు”.

రిఫరెన్స్
అసాలతె మహ్దవియత్ దర్ ఇస్లాం, మహ్దీ ఫఖీహ్ ఈమానీ, సాఫ్ట్ వైర్ మౌవూద్ అజ్ ఇస్ఫేహాన్.
https://makarem.ir/main.aspx?typeinfo=23&lid=0&catid=23995&mid=249480

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11