ఇమామ్ పట్ల జ్ఞానం పై ఇబ్ననె హబ్బాన్ ఉల్లేఖనం

బుధ, 07/22/2020 - 14:05

తమ కాలం యొక్క ఇమామ్ పట్ల జ్ఞానం పై ఇబ్ననె హబ్బాన్ హదీస్ ఉల్లేఖనం...

ఇమామ్ పట్ల జ్ఞానం పై ఇబ్ననె హబ్బాన్ ఉల్లేఖనం

తమ కాలం యొక్క ఇమామ్ పట్ల జ్ఞానం కలిగి ఉండాలని వివరిస్తున్న హదీస్.
గ్రంథం పేరు: సహీహ్ ఇబ్నె హబ్బాన్,
రచయిత పేరు: అబూహాతమ్ ముహమ్మద్ ఇబ్నె హబ్బాన్ తమీమీ, షాఫెయీ(మరణం 354హిజ్రీ)
హదీస్ అరబీలో: من مات و لیس له امام مات میتة جاهلیة
అనువాదం: “ఎవరైతే ఇమామ్ లేకుండానే చనిపోతాడో అతడు అజ్ఞానపు(అవిశ్వాసపు) చావు చచ్చాడు”
కొంచెం తేడాతో ఇదే విధంగా ఉల్లేఖించబడి ఉన్న హదీసులు కూడా ఉన్నాయి ఉదాహారణకు;
ఇస్కాఫీ(మరణం240హిజ్రీ), పేజీ24. అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ ద్వార ఉల్లేఖించబడిన ఈ హదీస్:
హదీస్ అరబీలో: من مات و لا امام له مات میتة جاهلیة
అనువాదం: ఎవరైతే ఇమామ్ లేకుండానే చనిపోతారో వారు అజ్ఞానపు(అవిశ్వాసపు) చావు చచ్చినట్లు.

రిఫరెన్స్
అసాలతె మహ్దవియత్ దర్ ఇస్లాం, మహ్దీ ఫఖీహ్ ఈమానీ, సాఫ్ట్ వైర్ మౌవూద్ అజ్ ఇస్ఫేహాన్.
https://makarem.ir/main.aspx?typeinfo=23&lid=0&catid=23995&mid=249480  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19