అల్ అలీమ్

శని, 01/06/2018 - 18:44

.

అల్ అలీమ్

“అల్ అలీమ్” అనగ The All-Knowing, సర్వజ్ఞుడు. The Omniscient,  జ్ఞాన సంపన్నుడు, సర్వం ఎరిగినవాడు, జ్ఞానంగల, నేర్పుగల, తన దాసుల ప్రతి మాటనూ, ప్రతి పనినీ, భావాన్నీ, అభిప్రాయాన్నీ, ప్రత్యక్షంగా ఎరిగినవాడు. ఇది అల్లాహ్ అత్యుత్తమ పేర్లలో ఒకటి.
ఈ “అల్ అలీమ్” అన్న పదం ఖుర్ఆన్ యొక్క 19 సూరహ్ లలో 26 సార్లు ఆయత్ చివరిలో వచ్చింది. ఆయత్‏ల మధ్య 4 సార్లు మరియు కేవలం “అలీమ్” అన్న పదం 15 సార్లు వచ్చింది. ఈ విధంగా పూర్తి ఖుర్ఆన్‏లో “అల్ అలీమ్” 30 సార్లు మరియు “అలీమ్” 15 సార్లు వచ్చింది, అనగ 45 సార్లు ఈ పదం వచ్చింది. (గుర్తుంచుకోండి ఇది అలీమ్ అనగా సర్వజ్ఞుడు మరియు జ్ఞాన సంపన్నుడు అన్న వాటికి ఉపయోగించే పదల వివరణ మాత్రమే, లేకపోతే ఖుర్ఆన్ లో జ్ఞానం అన్న భావం గల పదాలు అలిమ, యాలాము, తాలము మరియు అఅలము లాంటివి చాలా ఉన్నాయి). 
“అల్ అలీమ్” పదం ఉన్న ఆయత్, ఉదాహరణకు బఖరహ్ సూరహ్, ఆయత్ 127 ను చూడండి.
وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيمُ
అనువాదం: ఇబ్రాహీమ్[అ.స], ఇస్మాయీల్[అ.స] ఇద్దరూ(కాబా) గృహ పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు: “మా ప్రభూ! మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు”.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25