ఈదె ఖుర్బాన్ యొక్క ప్రాముఖ్యత

గురు, 07/30/2020 - 08:26

ఈదె ఖుర్బాన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న హదీసుల వివరణ...

ఈదె ఖుర్బాన్ యొక్క ప్రాముఖ్యత

దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను: ఎవరైతే ఈ నాలుగు రాత్రులు జాగారం చేసి ప్రార్థనలు చేస్తారో, స్వర్గం అతడి పై విధిగా నిర్ధారించబడుతుంది; తర్వియహ్ రాత్రి, అరఫహ్ రాత్రి, ఖుర్బాన్ పండగ రాత్రి మరియు ఫిత్ర్ పంగడ రాత్రి.[హజ్ వ ఉమరహ్ దర్ ఖుర్ఆన్ వ హదీస్, పేజీ343]
ముఆవియహ్ ఇబ్నె అమ్మార్ ఉల్లేఖనం ప్రకారం:
నేను ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స]ను “హజ్జె అక్బర్ రోజు” గురించి అడిగాను. వారు ఇలా అన్నారు: “ఈదె ఖుర్బాన్ రోజు మరియు హజ్జె అస్గర్ అనగా ఉమ్రహ్.”[హజ్ వ ఉమ్రాహ్ దర్ ఖుర్ఆన్ వ హదీస్, పేజీ455]

రిఫరెన్స్
హజ్ వ ఉమ్రహ్ దర్ ఖుర్ఆన్ వ హదీస్, మొహమ్మదీ రై షహ్రీ, మర్కజె తహ్ఖీఖాత్ దారుల్ హదీస్, 1386ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9