మూడు ప్రముఖ రాత్రులు

గురు, 07/30/2020 - 08:44

మూడు ప్రముఖ రాత్రులు, వాటిలో ఎటువంటి పాపములైనా సరే క్షమించబడతాయి అని వివరిస్తున్న హదీస్ వివరణ...

ప్రముఖ మూడు రాత్రులు

అబ్దుర్ రహ్మాన్ ఇబ్న హజ్జాజ్ ఉల్లేఖనం ప్రకారం:
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: “ఎవరైతే ఈ మూడు రాత్రుల నుండి ఒకరాత్రి ఇమామ్ హుసైన్[అ.స] సమాధి దర్శనం చెస్తాడో, అల్లాహ్ అతడి భూత భవిష్యత్తు కాలాల పాపములను క్షమిస్తాడు”
నేను ఇలా అడిగాను: “నా ప్రాణాలు మీపై అర్పించుగాక! ఏ రాత్రి?”
ఇమామ్: “ఈదె ఫిత్ర్ రాత్రి, ఈదె ఖుర్బాన్ రాత్రి మరియు నిమయె షాబన్ రాత్రి(అనగా షాబాన్ మాసం యొక్క 15వ రాత్రి)”[మురాఖిబాతె మాహె రమజాన్, పేజీ463]
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: ఎవరైతే రెండు పండగల రాత్రుల అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని కోరుతూ ప్రార్థనలు నిర్వహిస్తారో, హృదయాలు చనిపోయే రోజు(ప్రళయదినం) అతడి హృదయం చావదు.[మురాఖిబాతె మాహె రమజాన్, పేజీ465]

రిఫరెన్స్
మురఖిబాతె మాహె రమజాన్, మీర్జా జవాద్ మలికి తబ్రేజీ, తర్జుమయె అల్ మురఖిబాతె ఇబ్రాహీమ్ బందర్ రీగీ,

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9