ఈమాన్ నాశనం అవ్వడానికి కారణం

శుక్ర, 07/31/2020 - 17:45

ఈమాన్ నాశనం అవ్వడానికి కారణం ఏమిటి అని వివరిస్తున్న హదీస్...

ఈమాన్ నాశనం అవ్వడానికి కారణం

అబద్ధం, ఈమాన్(విశ్వాసం) రెండూ ఒకే చోట ఉండవు. అబద్ధం ఈమాన్ ను బలహీనం లేదా నాశనం చేస్తుంది. హసన్ ఇబ్నె మహ్బూబ్ ఉల్లేఖనం: నేను హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స]తో ఇలా అడిగాను: ఒక విశ్వాసి పిసినారి అయ్యి ఉండే అవకాశం ఉందా?
ఇమామ్: అవును
నేను: విశ్వాసి పిరికిపంద అయి ఉండే అవకాశం ఉందా?
ఇమామ్: అవును
నేను: విశ్వాసి అబద్ధాలకోరు అయి ఉండే అవకాశం ఉందా?
ఇమామ్: ఎంత మాత్రం కాదు, విశ్వాసి వేరే ఏదైనా అయ్యే అవకాశం ఉంది అబద్ధాకోరు మరియు మోసగాడు తప్ప.[ముహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం, పేజీ13, హదీస్15966]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11