కేవలం అల్లాహ్ కోసం

ఆది, 01/24/2021 - 16:43

నిస్సందేహముగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు.[బఖరహ్:20] ...

కేవలం అల్లాహ్ కోసం

ఒకవేళ మనం ప్రజల హృదయాలు అల్లాహ్ చేతుల్లో ఉన్నాయి, ఆయన ఆ హృదయాలను నడిపేవాడు, అని నమ్మినట్లైతే నిరంతరం మేము కేవలం అల్లాహ్ కోసం మాత్రమే అమలు చేస్తాము. చివరికి ఒకవేళ ఎవరిదో సహాయం అవసరం అని అనుకున్నప్పుడు అల్లాహ్ వారి హృదయాన్ని మనకోసం సిద్ధం చేస్తాడు. మనం చేసే పని కేవలం అల్లాహ్ కోసం అయితే చాలు, ప్రజల హృదయాలను ఎలా సిద్ధం చేయాలో అల్లాహ్ కు తెలుసు కాని అదే ఒకవేళ మేము కేవలం ప్రజల దృష్టిలో పడేందుకు చేస్తే అది ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియదు.
ప్రజలలో చాలా మంది, వారు ఎలాగో అలాగ ప్రజలలో ప్రియమైనవారుగా గుర్తించబడాలి అని ప్రయత్నిస్తారు అయినా వారిని ప్రజలు ఇష్టపడరు. మరి కొందరు ప్రజలు వారిని గుర్తించాలి అని గాని లేదా నాకు పేరు రావాలి అని గాని ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం అల్లాహ్ కోసం స్వచ్ఛమైన మనసుతో అమలు చేస్తారు, ఇలాంటి వారు ప్రజల దృష్టిలో గౌరవనీయులుగా, గొప్పవారిగా నిలుస్తారు, ఉదాహారణకు మజ్తహిదీన్లు, ఉలమాలు, అమరవీరులు(ఇస్లాం కోసం ప్రాణత్యాగం చేసినవారు).
గుర్తుంచుకోండి మనకు ఏది కావాలో మన కన్నా అల్లాహ్ కే బాగా తెలుసు. నిస్సందేహముగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు.[బఖరహ్:20]  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8