హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స]కు ఇష్టమైన విషయాలు

సోమ, 01/25/2021 - 15:54

హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స]కు ఇష్టమైన మూడు విషయాలు...

హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స]కు ఇష్టమైన విషయాలు

ఈ ప్రపంచం చేడూ మరియు మంచి రెండూ ఉంటాయి. వివేకులు మంచిని ఎన్నుకుంటే చెడ్డవారు చెడును. నిజానికి ఈ ప్రపంచం చెడ్డది కాదు మనం ఎన్నుకునే మార్గం చెడ్డది, మనం మన ఐడియల్ గా ఎన్నుకునే వారిని బట్టి మన ఇహపరలోకాల ఫలితం నిర్ణియించబడుతుంది. అల్లాహ్ చేత పవిత్రులుగా నిర్ధారించబడిన వారిని మన ఐడియల్ గా నిర్ధారించుకుంటే వారి పవిత్ర సహాబీయులుగా జీవితాన్ని కొనసాగించ వచ్చు అలాగే అల్లాహ్ ఆస్థానం నుండి ధిక్కరించబడిన షైతాన్ యొక్క అనుచరులను తమ ఐడియల్ గా ఎన్నుకున్నట్లైతే మన జీవితం కూడా సహాబీయులలో కపటవర్తనులైన కొంతమంది సహాబీయుల వలే కొనసాగుతుంది. అల్లాహ్ పవిత్రులుగా నిర్థారించిన వారిలో ఒకరు దైవప్రవక్త[స.అ] కుమార్తె హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ]. ఆమె ఈ ప్రపంచం నుండి మూడు విషయాలను ఇష్టపడేవారు.
ఆమె ఇలా ప్రవచించారు:  ఈ ప్రపంచం నుండి నాకు మూడు విషయాలు చాలా ఇష్టమైనవి: “ఖుర్ఆన్ పఠించడం, దైవప్రవక్త[స.అ] ముఖాన్ని చూడడం మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం”[1]

రిఫరెన్స్
1. నెహ్జుల్ హయాత్, హదీస్164.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17