ఖుర్ఆన్ ప్రాముఖ్యత హజ్రత్ జహ్రా[స.అ] దృష్టిలో

సోమ, 01/25/2021 - 16:02

ఖుర్ఆన్ ప్రాముఖ్యత హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] దృష్టిలో...

ఖుర్ఆన్ ప్రాముఖ్యత హజ్రత్ జహ్రా[స.అ] దృష్టిలో

ఇహపరలోకాలలో కూడా హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] ఖుర్ఆన్ తోనే ఉన్నారు. ఆమె అల్లాహ్ వాణి(వహీ) అవతరించబడే ఇంట్లో దైవప్రవక్త[స.అ] ఒడిలో పెరిగారు. నిరంతం ఖురఆన్ పట్ల ఆమెకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. ఒక సంధర్భంలో ఆమె నాకు ఈ ప్రపంచంలో ఇష్టమైనది ఖుర్ఆన్ పఠనం అని వివరించారు[3]. చివరికి ఆమె చివరి క్షణాలలో కూడా తన భర్త హజ్రత్ అమీరుల్ మొమినీన్(అ.స)తో ఇలా అన్నారు: “ఓ అలీ! నన్ను సమాధి చేసిన తరువాత నాకోసం ఎక్కువగా ఖుర్ఆన్ పఠించండి, నాకోసం దుఆ చేయండి”[4]
ఖుర్ఆన్ పఠనం పాపాలతో మరణించిన ఆత్మను ప్రాణం పోస్తుంది, మనిషి హృదయాన్ని సాగుభూమిగా మార్చుతుంది.
అల్లాహ్ మనందరిని ఖుర్ఆన్ పఠించే భాగ్యాన్ని ప్రాదించుగాక!

రిఫరెన్స్
1. నెహ్జుల్ హయాత్, హదీస్164.
2. బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ27.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14