అల్ కాఫీీ

ఆది, 01/07/2018 - 08:59

.ప్రామాణికమైన హదీసులతో కూడి ఉన్న షియా హదీస్ మూల గ్రంథం అల్ కాఫీ సంక్షప్త వివరణ.

అల్ కాఫీ

“అల్ కాఫీ”, అబూజాఫర్ ముహమ్మద్ ఇబ్నె యాఖూబె కులైనీ రచించిన షియా వర్గం యొక్క నాలుగు మూల హదీస్ గ్రంథాల నుండి మొదటి మరియు ముఖ్యమైన గ్రంథం. షైఖ్ కులైనీ ఇస్లామీయ ప్రపంచంలో ఇరువర్గాల వారు నమ్మే వారి నుండి ఒకరు. వారు “సిఖతుల్ ఇస్లాం” బిరుదును పొందారు. ప్రామాణికమైన “అల్ కాఫీ” గ్రంథం రచించడం కోసం వారు ఇస్లామీయ దేశల వివిధ పట్టణాలకు మరియు గ్రామాలకు ఉదాహారణకు ఖురాసాన్, ఇరాన్, సిరియా మరియు ఇరాఖ్ మొదలగు ప్రదేశాలకు వెళ్ళి అహ్లెబైత్[]యొక్క శిష్యులు వ్రాసిన “అసలు” గ్రంథాలను వెతికి వాటి నుండి అహ్లెబైత్[] హదీసులను పొందేవారు. వాస్తవానికి ఈ గ్రంథం విశ్వాసాలు, ఫిఖా, సద్గుణ, వ్యాఖ్యానం మరియు చరిత్రకు సంబంధించిన ప్రామాణికమైన హదీసులను సంపూర్ణ పద్ధతిలో సంగ్రహించబడ్డ మొదటి గ్రంథం. ఈ గ్రంథం మూడు ముఖ్య అధ్యాయాలలో విభజించబడి ఉంది. అవి:
1. ఉసూలె దీన్ «ఉసూలే కాఫీ»
2. ఫురూయే దీన్ «ఫురూయే కాఫీ»
3. వివిధ అంశాల «రౌజతుల్ కాఫీ».

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11