సయ్యద్ ఇబ్రాహీమ్ రయీసీ

ఆది, 06/20/2021 - 14:25

హుజ్జతుల్ ఇస్లాం సయ్యద్ ఇబ్రాహీమ్ రయీసీ ఇరాన్ యొక్క 13వ అధ్యక్షుడి ఎన్నికలలో పాల్గొని 18 మిలియన్ల ఓట్లతో ఇరాన్ 13వ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.

సయ్యద్ ఇబ్రాహీమ్ రయీసీ

హంషహ్రీ ఆన్ లైన్ న్యూస్.. సయ్యద్ ఇబ్రాహీమ్ రయీసీ, 14 డిసెంబర్ 1960లో మష్‌హద్ పట్టణంలో జన్మించారు. వారు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. హుజ్జతుల్ ఇస్లాం సయ్యద్ ఇబ్రాహీమ్ రయీసీ ఇరాన్ యొక్క 13వ అధ్యక్షుడి ఎన్నికలలో పాల్గొని 18 మిలియన్ల ఓట్లతో ఇరాన్ 13వ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4